STORYMIRROR

Kranthi R

Others

4.5  

Kranthi R

Others

తపన

తపన

1 min
152

తెగిన గాలిపటం నేను

గతి తప్పిన నావను నేను

నా గమ్యం నీవు; నిను చేరేది ఎలా?

స్పందన లేని నా హృదయానికి ప్రేమ మధురిమ నీవు

మిలమిల మెరిసే నీలాకాసం నీవు

తలుపు వైన దర్శించి భక్తితో తరించనా

  • నా ప్రేమ దేవత


Rate this content
Log in

More telugu poem from Kranthi R