స్నేహం
స్నేహం
1 min
201
జీవన విధానం కోసం కులం ఏర్పడింది.
వర్ణాల సంఘర్షణతో మతం మొలకెత్తింది.
లేనివారు ఉన్నవారు అంటూ ధనం వేర్పరిచింది.
కానీ..
అందరం ఒకటేనని భరోసానిచ్చేదే స్నేహం.
కాదంటారా?