ప్రేరణ
ప్రేరణ
1 min
221
కదులుతున్న కాలం, తరుముతున్న సమయం, బయపెడుతున్న భవిష్యత్తు.
చీకటి పడుతుంటే ఎదురుగా వచ్చి కూర్చోన్న మనసాక్షి, అడుగుతున్న ప్రశ్నలు, సమాధానాలు లేని ముగ బావాలు
కారణాలు లేని బాధలు నాకు నేను వేసుకుంటున్న శిక్షలు.
అందుకే జీవితం మాటరాని ముగా రాయిలా... మారిపోయింది.
