కాలం
కాలం
1 min
281
కనుమరుగయ్యే కథలో ఒంటరిగా మిగిలిన అక్షరం
హ... అక్షరం ఇంకో అక్షరంతో జతకటి పదంగా మరి
మళ్ళీ మరి కొన్ని కథలు సృష్టిస్తూనే ఉంటుంది. తరాల నుంచి తను ఒంటరి అయినా ప్రతిసారి జతకడుతూనే ఉంటుంది.
కొత్త కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
అక్షరంగా మొదలైన తన జీవితాన్ని ఎనో కథలుగా మలిచినా కాలం
మన జీవితాల్ని ఎందుకు ఇల్లా బాధపడుతుంది కథలోని పాత్రదారులు భావిస్తూ ఉంటారు.
సంతోష పడటం, బాధపడటం మన జీవితంలో శనివేశాలు మాత్రమే. వాటిని మర్చిపోయేలా చేయటం కాలం బాధ్యత మాత్రమే.
