కథ
కథ
1 min
214
కళను కదిపి..
కథను వెతికి...
కదేలే కళము..
కళ్ళనీరే కలవాయే...
కన్న కల్లలే.. కంటిముందే... కథలాడే..
వెంటపడుతూ... వింతటలు ఆడుతూ...
కంటి ముందే కనుమరుగైతూ...
మళ్ళీ కథ మొదలైన్నా...
ని ఈ కథ మొదలైన్నా..
