Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

G Sailu

Others

3  

G Sailu

Others

ప్రేమ లో ఏముంది?

ప్రేమ లో ఏముంది?

1 min
210


  • అవును ప్రేమ లో ఏముంది?
  • ప్రేమ లో బంధం ఉంది
  • ప్రేమ లో బాధ్యత ఉంది
  • ప్రేమ లో బాంధవ్యం ఉంది
  • ప్రేమ లో సర్వం మమేకం కావడం ఉంది.
  • ప్రేమంటే వ్యక్తుల మధ్య ఆకర్షణ కాదు
  • ప్రేమంట మనసుల సంగమం.
  • ప్రేమంటే ఒక నమ్మకం.,ఒక ధైర్యం.
  • ప్రేమికల మధ్య ప్రేమ హృదయాంతరాల ప్రేమ.
  • భార్యాభర్తలు మద్య ప్రేమ అంతర్లీనం.
  • పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ బాంధవ్యం.
  • అంతా ప్రేమ లో నే ఉంది, పెంచుకున్న,తుంచుకున్నా..


Rate this content
Log in