నాకు ఇష్టమైన ఋతువు
నాకు ఇష్టమైన ఋతువు
1 min
410
*నాకు ఇష్టమైన ఋతువు*
వర్ష ఋతువు,
నాకు ఇష్టమైన ఋతువు.
అందరు మెచ్చే ఋతువు.
రైతులకు న్యాయం జరిగే ఋతువు.
తొలకరి చినుకులు,
హృదయాలకు స్పందన ను ఇచ్చాయి.
భారీ వర్షాలు,
రైతులకు సంతోషాన్ని ఇచ్చాయి.
చిన్నారుల చిన్ని పడవలకు,
స్వేచ్ఛను ఇచ్చే ఈ ఋతువు,
నాకు ఇష్టమైన ఋతువు.
ఎన్నో గుండెలకు సంతోషాన్ని ఇచ్చే ఋతువు.
*Name:-Kolli Sai Charan Reddy*
*Ig:-inked_solace_303*