మనస్సులోని భావాలు
మనస్సులోని భావాలు
1 min
59
విన్నాను నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివావని
నీతో చెప్పలేని భావాలు ఎన్నో ...
మనసులో రాసుకున్నాను
ఎప్పుడైనా అది కూడా చదివి చూడు.