మౌనం - మనసు అలజడి
మౌనం - మనసు అలజడి
1 min
10
మూగబోయిన మనసు వెతికే చీకటి..
కళ్ళు చెప్పే మౌన సాక్ష్యం!
ఆగిపోయిన కాలాన్ని తన మౌనంతో పలికించే భావం..
అంతులేని ఆలోచనల అలజడి!
ఎగసి పడుతున్న అలలను తాకే మెరుపు..
మట్టిలో వేయని విత్తనం..
పెరిగి పెద్దదై మహావృక్షమై ప్రాణం పోస్తుందో..
లేక మౌనంగా మారి మరణిస్తుందో!
