శ్రీనివాస్ మంత్రిప్రగడ
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

101
Posts
11
Followers
15
Following

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, డాక్టర్... Read more

Share with friends
Earned badges
See all

తన జీవితాన్ని బయటి ప్రపంచం తో అనుబంధం చేసుకుంటే మనిషి కలలు కంటాడు...అదే తన జీవితాన్ని అంతర్ముఖుడై తనతోనే అనుబంధం చేసుకుంటే ఆ మనిషి లో జ్ఞానం మేలుకుంటుంది

ఈ సమాజంలో ఏ ఇజమైనా మానవుడికి తనమీద తనకు, తద్వారా ఇతరుల మీద కూడా గౌరవం పోయినప్పుడే పుడతాయి...

వర్తమానాన్ని ఒక గొప్ప భవిష్యత్తుకి నాందిగా తీసుకుని, ప్రకృతి ని నాశనం చెయ్యకుండా ఉండడం మానవ జీవన సంవిధానంలో ఒక గొప్ప కర్తవ్యం...అదే వర్తమానాన్ని గడచిన ఒక గొప్ప జీవితానికి అంతం గా భావించడం అధోకరణం...

దట్టమైన నిశ్శబ్ద నిశీధిలో జీవం మొత్తం అంతరించి పోదు ముందున్న సుందర ప్రశాంత ప్రత్యూషాలను స్వాగతించేందుకు ఉవ్విళూరుతూ బలం సంతరించుకుంటుంది

నిశీధి ఎంత భయంకరమైతే అంతకు మించిన వెలుగుల వేకువ మనకళ్లముందు ఆవిష్కరిస్తుంది

వెలుగు నీడల బొమ్మాబొరుసులలో ఏదైనా శిక్షణే నిత్య పురోగమనమే జీవన నాణానికి అసలైన విలువ

When intelligent people in this world prefer to communicate through social media, it is important for all to rise above transactions and see the big picture and traps set. If we start responding to the transactions, we end up losing our sanity…

మరణం ఆత్మను ఒక శరీరంనుంచి ఆ శరీరం ద్వారా వచ్చిన బంధాల నుంచి విముక్తి చేస్తుంది కానీ ఆత్మ యొక్క బంధాలు తరువాత కూడా అలాగే కొనసాగుతాయి !!!

మనతో కఠినం గా నిర్దయగా వ్యవహరించే వారు లోతుగా గాయపడిన వారై ఉంటారు... అలాంటి వాళ్ళను శిక్షించడమో లేక నిర్లక్ష్యం గా చూడడమో చెయ్యకూడదు...వాళ్లకు లోపలి గాయాలు మానేందుకు సాయం చెయ్యాలి !!!


Feed

Library

Write

Notification
Profile