STORYMIRROR
దట్టమైన...
దట్టమైన నిశ్శబ్ద...
దట్టమైన...
“
దట్టమైన నిశ్శబ్ద నిశీధిలో
జీవం మొత్తం
అంతరించి పోదు
ముందున్న సుందర
ప్రశాంత ప్రత్యూషాలను
స్వాగతించేందుకు
ఉవ్విళూరుతూ
బలం సంతరించుకుంటుంది
”
34
More telugu quote from శ్రీనివాస్ మంత్రిప్రగడ
Download StoryMirror App