ఎంత సహనంగా ఉన్న దేవుడు పరీక్ష పెడుతూనే ఉన్నాడు ఎంత అంటే సహనానికే విసుగొచ్చే అంత సహనం.అందుకే సహనాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. #సత్య $
ఎంత సహనంగా ఉన్న దేవుడు పరీక్ష పెడుతూనే ఉన్నాడు ఎంత అంటే సహనానికే విసుగొచ్చే అంత సహనం.అందుకే సహనాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. #సత్య $
నీతో స్నేహం .. గత జన్మ పుణ్య ఫలం .. నీకు నాకు ఏ సంబంధమో .. ఏ బంధం పంచుకోలేని రుణబంధమో .. నిలవాలి అనునిత్యం ఈర్షా ద్వేషాలకి అతీతం .. సాగాలి ఈ పయనం జన్మ జన్మలకి అనుసంధానం .. మరణం కాలేదు తెంచే క్షణంనిలవాలి జగతి ఉన్నంతకాలం శిలా ఫలకాలు కాదు. చెప్పుకోడానికి మదుర గానామృతం కావాలి . #సత్య $
ఓయ్... ఇలా ఉంటే ఎలా... పూబంతిలా చామంతిలా ముద్దబంతిలా నాలో కాంతిలా... ప్రతిసారీ ప్రాణాల్ని నిలబెడుతూ... ఒక్కోసారి ప్రాణాల్ని తోడేస్తూ... అప్పుడప్పుడూ గోదారి అలవై ఎప్పుడూ గుండెల్లో గోదారివై... అసలింతకీ... ఇలా ఎలా వున్నావ్ అందమైన మనిషివై ఆకాశాన కురిసే వెన్నెల మనసువై... నన్నూ నీతో తీసుకెళ్లరాదూ వెన్నెల విహారానికి... ప్రాణంతో నీతోనైనా ప్రాణం పోతే నీలో జ్ఞాపకంగానైనా... !! #సత్య $
నిస్వార్థమైన బాధ్యతయుతమైన మనస్సు అయితే నిత్యం పురుడు పోసుకుంటూ ప్రతీ క్షణం ఆజన్మాంతం ఊపిరి పోస్తూనే ఉంటుంది......బాధ్యతలేని మనిషికి ఊపిరి అనవసరం...బాధ్యాయుతమైన మనిషికి ఊపిరి అత్యవసరం...అర్థం చేసుకుంటే అమృతం...అర్థం చేసుకోలేని మనిషికి గరళం..... ✍️#సత్య $
నీ మనస్సు నీ మాటలు నీ ఆలోచన విధానం చాల చక్కగా ఉంది నీ మనసుకు నేనే దాసోహం. ఏ పూవ్వుకు లేదే నీలాంటి సూకూమారం నా మనసు దోచుకున్నా ఓబుల్లేమ్మా.. నేను నా మనసు మార్చుకోను. నాలో ఊపిరి ఆగు వరకు నిన్ను ఆరాధిస్తూనే ఉంటా.. కోపంలో ఓ మాట అంటే నా మాటలు పట్టించుకోకు నువ్వు నవ్వూతూ మాట్లాడితే చాలు..నా జన్మ ధన్యమే అవుతుందనుకో #సత్య $