STORYMIRROR
ఓయ్...
...
ఓయ్...
ఇలా ఉంటే...
ఓయ్...
ఇలా...
“
ఓయ్...
ఇలా ఉంటే ఎలా...
పూబంతిలా
చామంతిలా
ముద్దబంతిలా
నాలో కాంతిలా...
ప్రతిసారీ
ప్రాణాల్ని నిలబెడుతూ...
ఒక్కోసారి
ప్రాణాల్ని తోడేస్తూ...
అప్పుడప్పుడూ గోదారి అలవై
ఎప్పుడూ గుండెల్లో గోదారివై...
అసలింతకీ...
ఇలా ఎలా వున్నావ్
అందమైన మనిషివై
ఆకాశాన కురిసే వెన్నెల మనసువై...
నన్నూ నీతో తీసుకెళ్లరాదూ
వెన్నెల విహారానికి...
ప్రాణంతో నీతోనైనా
ప్రాణం పోతే నీలో జ్ఞాపకంగానైనా... !!
#సత్య $
”
257
More telugu quote from Satya Rachapothu
Download StoryMirror App