“
నీ మనస్సు నీ మాటలు
నీ ఆలోచన విధానం చాల చక్కగా ఉంది
నీ మనసుకు నేనే దాసోహం.
ఏ పూవ్వుకు లేదే నీలాంటి సూకూమారం
నా మనసు దోచుకున్నా ఓబుల్లేమ్మా..
నేను నా మనసు మార్చుకోను.
నాలో ఊపిరి ఆగు వరకు నిన్ను
ఆరాధిస్తూనే ఉంటా..
కోపంలో ఓ మాట అంటే నా మాటలు
పట్టించుకోకు నువ్వు నవ్వూతూ మాట్లాడితే
చాలు..నా జన్మ ధన్యమే అవుతుందనుకో
#సత్య $
”