STORYMIRROR

#SCWC S3: Lit Masters Award Round 2 (Story)

విజేతలను చూడండి

స్నేహితులతో పంచుకోండి

స్టోరీ మిర్రర్ నిర్వహిస్తున్న స్టోరీ మిర్రర్ కాలేజ్ రైటింగ్ కాంపిటీషన్ సీజన్ 3 (scwc season 3) స్టోరీ మిర్రర్ లిట్ మాస్టర్స్ అవార్డ్ పోటీలో రెండో రౌండ్ లో అడుగు పెడుతున్న అందరికీ స్టోరీ మిర్రర్ అభినందనలు మరియు స్వాగతం పలుకుతోంది.

కథల విభాగం లో కింది మూడు అంశాల్లో ఏదో ఒక అంశంపై మీ రచన మాకు పంపవచ్చు.

అంశాలు

1.ఇదే నన్ను నడిపిస్తోంది

2.రైలు/రోడ్డు/పడవ/విమానం ప్రయాణంలో మీరు మర్చిపోలేని ఘటన

3.నువ్వు నాతో మాట్లాడే వరకు


నియమాలు

1.మీరు పైన ఇచ్చిన ఏదో ఒక అంశం పై కథ రాయవచ్చు.

2.జానర్ మీద ఎలాంటి పరిమితులు లేవు.

3.విజేతలను ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా ఎన్నిక చేస్తాం.

4. రచయితలు స్వీయ రచనలు మాత్రమే పంపాలి.

5.కథకి కనీస నిడివి 500 పదాలు లేదా అంత కన్నా ఎక్కువ ఎన్ని పదాలు అయినా ఉండవచ్చు.

6.మీ కథలు పోటీ లింక్ ద్వారా మాత్రమే పంపాలి.

7. పోటీ జరిగేటప్పుడు మీరు జూమ్ మీటింగ్ లో ఉండాలి లీవ్ అవ్వకూడదు మరియు కేంద్ర ఆన్ లో ఉండాలి.

8. మీ రచన మేం ఇచ్చిన అంశాల పై లేక పోతే మిమ్మల్ని విజేతల ఎంపిక లో పరిగణించలేము.

విభాగం

కథ

భాషలు:

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరియా, గుజరాతీ, మరియు బెంగాలీ.

రచనలు సమర్పించే తేదీ మరియు సమయం:

6 మే, 2021 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7.30 వరకు