STORYMIRROR

#31 Days : 31 Writing Prompts (Season 4)

విజేతలను చూడండి

స్నేహితులతో పంచుకోండి

స్టోరీ మిర్రర్ సూపర్ హిట్ సీజన్ 4 "31 డేస్ 31 రైటింగ్ ప్రాంప్ట్" సీజన్ తో తిరిగి వచ్చింది. ఈ పోటీ మీ నుండి అత్యుత్తమ రచనా కౌశలాన్ని వెలికి తీసి పాఠకులకు మంచి అనుభవాన్ని ఇవ్వటానికి.


ఈ పోటీలో రచయితలు ఇచ్చిన చిత్రం ఆధారంగా రచనలు చేయాలి. ఇచ్చిన బేనర్ ఆధారంగా కథలు, కవితలు రాయాలి. ఇందులో వివిధ జానర్లు అంటే కామెడీ, రొమాన్స్, విషాదం, కుటుంబం, ప్రేమ, హారర్ ఏదైనా రాయచ్చు.


ఈ పోటీలో మీకు ప్రతి రోజు రాత్రి 12 గంటలకు(12 am) రెండు చిత్రాలు ఇస్తారు. ఎడమ వైపు చిత్రం కథకు ప్రారంభం, కుడి వైపు ఉన్నది కథకు ముగింపు వచ్చేలా రాయాలి.


రొటీన్ కు భిన్నంగా ఆలోచించి రాస్తూ అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం.


నియమాలు


ఈ పోటీలో మీకు ప్రతి రోజు రాత్రి 12 గంటలకు(12 am) రెండు చిత్రాలు ఇస్తారు. ఎడమ వైపు చిత్రం కథకు ప్రారంభం, కుడి వైపు ఉన్నది కథకు ముగింపు వచ్చేలా రాయాలి.


ప్రతి ప్రాంప్ట్ మే 1 నుంచి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చినా అన్నీ జూన్ 5 వరకు ఆక్టివ్ గా ఉంటాయి. మీరు ఒకవేళ మిస్ అయ్యాను ఆనుకుంటే క్రితం రోజు బ్యానర్లు all prompts సెక్షన్ లో చూడచ్చు జూన్ 5 వరకు.


మీరు మీ సొంత రచనలు పంపాలి పోటీకి. కాపీ రచనలకు అనుమతి లేదు.


పదాల సంఖ్య, రచనల సంఖ్యకు పరిమితి లేదు. కవిత ఐతే కనీసం ఆరు లైన్లు ఉండాలి.


 పోటీ కి ప్రవేశ రుసుము లేదు.

పోటీ లింక్ లేని రచనలు, ఈమెయిల్, హార్డ్ కాపీలకి పోటీకి అనుమతి లేదు.


స్టోరీ మిర్రర్ నిర్ణయమే తుది నిర్ణయం.


బహుమతుల కోసం

విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.


విభాగాలు

కథ

కవిత


భాషలు

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, ఒరియా, మరాఠీ, గుజరాతీ,ఇంగ్లీష్, హిందీ.


 బహుమతులు

 31 రచనలు చేసిన వారికి (కథలు/కవితలు)ఫిజికల్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఫిజికల్ పుస్తకం కూడా పొందగలరు.


పాల్గొన్న అందరూ సర్టిఫికేట్ అందుకుంటారు.

టాప్ 30 రచనలు ప్రతి భాషలో ఈ బుక్ లో ప్రచురణ జరుగుతుంది.

10 లేదా అంత కన్నా ఎక్కువ రచనలు పంపినవారు లెవెల్ 1 పూర్తి చేసి స్టోరీ మిర్రర్ 100 రూపాయల డిస్కౌంట్ వౌచేర్ పొందుతారు.

15 లేదా అంత కన్నా ఎక్కువ రచనలు చేసిన వారు లెవెల్ 2 పూర్తి చేసి 125 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ డిస్కౌంట్ వౌచెర్ పొందుతారు.


25 లేదా అంత కన్నా ఎక్కువ రచనలు చేసిన వారు లెవెల్ 3 పూర్తి చేసి 150 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ డిస్కౌంట్ వౌచెర్ పొందుతారు.


పోటీకి రచనలు పంపే సమయం: 1 మే 2022 నుండి 5 జూన్ 2022


ఫలితాలు

జూలై 10,2022


ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:+91 9372458287/ 022-49240082

వాట్సప్:+91 84528 04735