Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Author of the Month - February

SEE WINNERS

Share with friends

స్టోరీ మిర్రర్ తమ రచయితల కోసం కొత్త గుర్తింపు తేవాలని ఆథర్ ఆఫ్ ది మంత్ పోటీ ని తీసుకు వచ్చింది.

ఈ పోటీ కథ, కవిత విభాగాల్లో జరుగుతుంది. రచయితలు తమ ఉత్తమ రచనలు పోటీ లింక్ కు పంపాలి.

 భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పంపవచ్చు.


విభాగాలు: కథ మరియు కవిత

ఈ పోటీ కి ప్రతి నెల 15 రోజులు గడువు ఉంటుంది. ఈ పోటీ అత్యధిక ఎడిటోరియల్ స్కోర్ పొందిన వారికి మాత్రమే. ప్రతి నెల ఒక కొత్త అంశాన్ని ఈ పోటీ కోసం స్టోరీ మిర్రర్ ప్రకటిస్తుంది. రచయితలు తమ ఉత్తమ రచనలు ఈ పోటీ లో ప్రచురణ చేయాలి.


నియమాలు

*ఈ పోటీలో ఉత్తమ విజేత ను ఎడిటర్ స్కోర్ ఇంకా వర్డ్ కౌంట్ ఆధారంగా ఎంపిక చేస్తాము.

*జానర్ విషయంలో ఎలాంటి హద్దులు లేవు.

* పదాల సంఖ్య, నిడివి మీద ఎలాంటి హద్దులు లేవు.

* రచయితలు మరెక్కడా ప్రచురించని కథలు, కవితలు, తమ స్వీయ రచనలు మాత్రమే పంపవలసి ఉంటుంది.

*ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

*ఈమెయిల్ లేదా హార్డ్ కాపీ ద్వారా పంపిన రచనలు పరిశీలించ బడవు.


బహుమతులు

*ఒక్కో విభాగంలో ఒక్కో రచయితకు ప్రతి భాషలో బహుమతి ఇవ్వబడుతుంది.

*స్టోరీ మిర్రర్ హాల్ ఆఫ్ ఫేమ్ లో విజేతల రచనలు ప్రచురణ.

* ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

* స్టోరీ మిర్రర్ ఈ - బుక్ లో రచనలు ప్రచురణ చేయబడతాయి.

*స్టోరీ మిర్రర్ వౌచేర్ 200 రూపాయల విలువ గలది, ఇంకా స్టోరీ మిర్రర్ గోల్డ్ మెంబర్షిప్ ఇవ్వబడుతుంది.