STORYMIRROR

#MeriDiwali

SEE WINNERS

Share with friends

దీపావళి పండుగ అంటే మిఠాయిలు, టపాసులు, పిల్లల కేరింతలు, దీపాల కళకళలు. దీపావళి భారతీయుల అతి పెద్ద ఉత్సవం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని భారత దేశపు అతి పెద్ద డిజిటల్ సాహితీ వేదిక స్టోరీ మిర్రర్ తమ రచయితల కోసం కొత్త పోటీ ని తీసుకు వచ్చింది.

మన అందరి దీపావళి పండుగకు కొత్త బట్టలు మిఠాయిల తో పాటు రచనలతో కూడా సందడి చేయమని స్టోరీ మిర్రర్ ఆహ్వానిస్తుంది.


మేము సూచించిన ఈ థీమ్స్ లో కథలు, కవితలు రాయండి.

1. మీ కుటుంబానికి కాజు కట్లి: అభిమాన సభ్యుడు

మీ కుటుంబంలో మీరు అభిమానించే వ్యక్తి గురించి కథ లేదా కవిత వ్రాయండి.

2. మీ మిత్రుల లో జిలేబి లాంటి వ్యక్తి: భిన్నంగా, కొంత తిక్కగా ఉండే ఫ్రెండ్

మీ మిత్రులలో తుంటరి, మీకు ఇష్టమైన అల్లరి ఫ్రెండ్ గురించి కథ లేదా కవిత వ్రాయండి.

3.ప్రేమ, వెలుగు, అదృష్టం గురించి కథ లేదా కవిత వ్రాయండి.

4.మీ మధురమైన దీపావళి జ్ఞాపకం గురించి కథ లేదా కవిత వ్రాయండి.

నియమాలు:

* దీపావళి గురించి మాత్రమే కథ లేదా కవిత రాయాలి

*రచయితలు స్వీయ రచనలు మాత్రమే పంపాలి. ఒకరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

*పదాల సంఖ్య పరిమితి లేదు.

*పోటీకి ఎలాంటి రుసుము లేదు.

విభాగాలు:

కథ

కవిత

భాషలు:

తెలుగు, తమిళ్, బెంగాలీ,ఒరియా, గుజరాతీ, హిందీ,మలయాళం, కన్నడ, మరియు ఇంగ్లీష్. ఒకరు ఎన్ని భాషలలో అయినా విడిగా పోటీకి రాయవచ్చు.

బహుమతులు:

అన్ని భాషలలో టాప్ 20 రచనలకు జురీ అవార్డ్, డిజిటల్ సర్టిఫికేట్ లభిస్తుంది.

విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.

ప్రతి భాషలో 10 కన్నా ఎక్కువ రచనలు పంపిన రచయితలకు స్టోరీ మిర్రర్ ఆథర్ గాలేరీ లో స్థానం తో పాటు స్టోరీ మిర్రర్ పుస్తకాల పై 200 రూపాయల విలువ గల డిస్కౌంట్ వోచెర్ లభిస్తుంది.

ప్రతి పోటీదారు కి ఈ - సర్టిఫికేట్ లభిస్తుంది.

రచనలు పంపాల్సిన తేదీలు:

అక్టోబర్ 18,2022 నుండి నవంబర్ 18, 2022 వరకు

ఫలితాల ప్రకటన: 31 డిసెంబర్ ,2022

సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:

+91 9372458287/022-49243888

వాట్సప్:

+91 84528 04735