STORYMIRROR

#Non-Stop November Edition 3 - Beginner

విజేతలను చూడండి

స్నేహితులతో పంచుకోండి

"మనం ఒక విషయాన్ని ప్రారంభించక ముందు మాత్రమే భయం ఉంటుంది. అదే మన ఎదుగుదల కి ఆరంభ క్షణం."

స్టీఫెన్ కింగ్

 రచన కూడా కండరం లాంటిదే. శరీరం లాగే రచనా పటిమ కోసం కూడా సాధన అవసరం. మీ రచనా పాటవాన్ని మెరుగు పరుచుకునే అవకాశం వచ్చేసింది.

స్టోరీ మిర్రర్ నాన్ స్టాప్ నవంబర్ పోటీ సీజన్ 3 తో ఈ సంవత్సరం వచ్చేసింది.

గతం కంటే భిన్నంగా ఈ పోటీ మూడు స్థాయిల్లో జరుగుతుంది.

ఈ పోటీ లో ఒకటి, రెండు లేదా మూడు స్థాయిలోనూ ప్రతి రచయిత పాల్గొని ఈ ఛాలెంజ్ ని సద్వినియోగం చేసుకోండి. మీలో రచయితను మేల్కొలపండి. బహుమతికి అర్హతను సాధించండి.

  నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 బిగినర్ లెవెల్ - http://sm-s.in/TbGvSWf

నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 ఇంటర్మీడియట్ లెవెల్ - http://sm-s.in/njoMHwF

నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 అడ్వాన్స్ లెవెల్ - http://sm-s.in/zRS6IM7

 ఈ పోటీ విధానం ఏమిటి?

మూడు స్థాయిల్లో మూడు రకాల అంశాలు ఇస్తాము. ఎలాంటి కథాంశాలు లేదా ఎలాంటి జానర్ లో అయినా క్రమం తప్పకుండా రాయాలి. బిగినర్స్ లెవెల్ లో పదాలు మాత్రమే కథాంశాలు. 

బిగినర్స్ లెవెల్ లో కింద ఇచ్చిన పదాలతో కథలు రాయాల్సి ఉంటుంది. ప్రతి రోజు రాయండి మరి. ఆల్ ది బెస్ట్.

భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ,బెంగాలీ, మరాఠీ, ఒరియా, హిందీ, మరియు ఇంగ్లీష్.

విభాగం: కథ

నిబంధనలు:

*విజేతల ఎంపిక రచనలు పంపిన అంశాల సంఖ్య మరియు ఎడిటర్ స్కోర్ ఆధారంగా ఉంటుంది.

*రచనలు ఇచ్చిన అంశంపై మాత్రమే పంపాలి.

*రచనలు స్వీయ రచనలు అయి ఉండాలి. అనువాదం, కాపీ కథలు పోటీలో అనుమతించబడవు.

* ఈ మెయిల్ లేదా హార్డ్ కాపీ ద్వారా రాసిన రచనలు అనుమతించ బడవు. పోటీ లింక్ ద్వారా రాయాలి.

*పోటీ కి ఎలాంటి రుసుము లేదు.

* పోటీ లో పాల్గొన్న వారి ప్రశంసా పత్రాలు ప్రొఫైల్ లింక్ కింద ఇవ్వబడతాయి.

బహుమతులు

*ప్రతి రచయితకు ఈ - సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

* విజేతల రచనలతో ప్రత్యేక ఈ - బుక్ ప్రచురణ చేస్తాము.

*విజేతలకు ప్రత్యేక ప్రశంసాపత్రం ఇవ్వబడుతుంది.

 మెగా బహుమతి:

రెండు లేదా ఎక్కువ లెవెల్స్ లో పాల్గొని, సగటు ఎడిటోరియల్ స్కోర్ 7 పాయింట్స్ కన్నా ఎక్కువ గెలిచిన

 విజేతలకు స్టోరీ మిర్రర్ ద్వారా ఉచితంగా తమ రచనల పుస్తకం ప్రచురణ చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. విజేతలకు ట్రోఫీ ఇవ్వబడుతుంది.

పోటీ ప్రారంభం:

1 నవంబర్ 2021 నుండి 30 నవంబర్ 2021 వరకు

ఫలితాలు ప్రకటన:20 జనవరి 2022

వివరాలకు:

ఈ మెయిల్: neha@storymirror.com

ఫోన్: (సోమవారం నుండి శనివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు)

022 - 492400082/

9372458287

వాట్సప్: +918452804735

గమనిక:

గతం కంటే భిన్నంగా ఈ సారి మూడు స్థాయిల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రచయిత అన్ని స్థాయిల్లో పాల్గొని ప్రతి అంశంలో ఒకటి లేదా ఎక్కువ రచనలు పంపవచ్చు. ఆల్ ది బెస్ట్.

 నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 బిగినర్ లెవెల్ - http://sm-s.in/TbGvSWf

నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 ఇంటర్మీడియట్ లెవెల్ - http://sm-s.in/njoMHwF

నాన్ స్టాప్ నవంబర్ సీజన్ 3 అడ్వాన్స్ లెవెల్ - http://sm-s.in/zRS6IM7