తండ్రికొడుకులప్రేమ
తండ్రికొడుకులప్రేమ
1 min
13
ప్రతి రోజు తన కొడుకు చేసే అల్లరి చూసి న తండ్రికి కోపమొచ్చి గట్టిగా అరిచాడు...
"ఒరేయ్ నీ వల్ల నాకు బీపి వచ్చి నేను చచ్చిపోయేలా ఉన్నానురా "ని...
కొడుకు: అయ్యో నాన్న అలా అనకు నీకేమైనా ఆయితే నేను నిన్ను గుండెల్లో పెట్టుకుంటాను నాన్న" అని దగ్గరకొచ్చి తండ్రిని హత్తుకున్నాడు బాధగా
అంతే,
ఆ మాటలకి తన ఆరేళ్ల కొడుకు అమాయకత్వానికి ఆ సమాధానం విని ఉన్న కోపమంతా పోయి ఒక్కసారిగా ఇల్లంతా నవ్వులు పూసాయి....
తండ్రికొడుకులప్రేమ
