నా కోపమే తన శత్రువు.
నా కోపమే తన శత్రువు.
1 min
169
నా కోపమే తన శత్రువు,
తన కోపమే నా ఈ కన్నీటి శిక్ష..
ఎప్పుడూ ఉండేదె నా ఈ కోపం , కానీ
ఇప్పుడిప్పుడే వచ్చింది తనకు ఇ కోపం..
నా కోపానికి కారణం నా చిన్నప్పుటి ప్రకృతి.
తన కోపానికి కారణమే నా ఇ కన్నీటి ఙ్ఞాపకం..
తప్పు చేస్తేనే వస్తుంది నాకు ఇ కోపం,
తప్పు అంటుంది నా ఇ ప్రాణం..
నా ఇ భావాలకే స్పందన తన ఇ కోపం,
అందుకే వస్తుంది నాకు ఇ కన్నీటి భాష్పం..
తన కోసమే మార్చుకుంటునా నా ఇ కోపాన్ని ..
తన కోపమే ఇచ్చింది నాకు ఇ
శాపాన్ని..
కోపానికి బాధకు తేడా తెలియని ఈ ప్రపంచానికి నా ఈ విశిష్ట గాథ