మేలుకో ఓ నేస్తమా మేలుకో..
మేలుకో ఓ నేస్తమా మేలుకో..

1 min

42
- ఒక ..
ఒక మాట ఇచ్చి మరిచింది ఒక నేస్తం..
ఆ మాటని నిలబెట్టుకోలేక పోయింది ఆ నేస్తం..
- చిన్నప్పుడు...
చిన్నప్పుడు తన కోసం చేసింది అమ్మ.
అమ్మ కోసం చేస్తుంది ఇప్పుడు తన తపనా..
- తన తల్లి ప్రేమ ముందు..
తన తల్లి ప్రేమ ముందు నీవేంత..
చిన్న చిటకన వేలి గోరంతా..
- నీవు ఎవ్వుడవురా.. నీవు ఎవ్వడవురా తమ మద్యలో ఒక ఆభరణాంమంతా...
- ఆభరణాంమంతా... ఆ ఆభరణానికి ఇచ్చింది విలువ..
ఆ స్థానాన్ని కూడ దక్కించుకోలేక పోయవు నీవు..
- ఏడిపించి.... ఏడిపించి సాధించలేవని తేలుసు ఏడ్చి కూడ సాధించలేవని తెలుసుకో..
- క్షణం క్షణం... క్షణం క్షణం ఆలోచించడంమానుకో.. లేదంటే గమ్యాన్ని చేరడం మార్చుకో..
- అంతమవ్వకూ.... అంతమవ్వలేదు ఇంక నీజీవితం, అంతు పట్టలేని ఈ సాగరమే నీ జీవితం.. మేలుకో ఓ నేస్తమా మేలుకో...
- ఒక చిన్నప్పుటి తన తల్లి ప్రేమ ముందు నీవు ఎవ్వడవిరా ఒక ఆభరణామంతా. ఏడ్పించి క్షణం క్షణం అంతమవ్వకు మేలుకో .... ROCKSTAR..