మంచి తిరిగి వస్తుంది
మంచి తిరిగి వస్తుంది
1 min
2
ఒక ఎండాకాలంలో రవి అనే చిన్న బాలుడు దాహంతో రోడ్డుపై నడుస్తున్నాడు . చుట్టూ ఎక్కడా నీరు దొరకలేదు.
అప్పుడే అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది .ఆ చెట్టు నీడలో కూర్చుని అతడు విశ్రాంతి తీసుకున్నాడు.
కొంతసేపటికి ఒక పక్షి వచ్చి ఆ చెట్టు కింద పడిన చిన్న పండ్లు తిన్నది.ఆ పక్షి కూడా దాహంతో అలిసిపోయి ఉండింది .
రాజు తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని ఆ పక్షికి ఇచ్చాడు. పక్షి సంతోషంగా ఎగిరిపోయింది.
కొన్ని రోజుల తర్వాత అదే పక్షి రాజు ఇంటి దగ్గరికి వచ్చి అతనికి తాజా పం పండ్లు తెచ్చింది.
రాజు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే అతనికి అర్థమైంది__
"మనం చేసిన మంచి ఎప్పుడో ఒకరోజు తిరిగి మనకే వస్తుంది."
