STORYMIRROR
యనబైల్లో...
యనబైల్లో...
యనబైల్లో...
“
యనబైల్లో చెరువుల్లో ఈతలు
గుంటల్లో చేపలుపట్టడాలు
భోగి కోసం తాటాకుల తంటాలు
సంక్రాంతికి గంగిరెద్దు వెనుక గెంతడాలు
తొంబైల్లో తొక్కుడుబిల్లాటలు
గొర్రిపోతు పందాలు బండ్లవేశాలు
తీర్ధాలు తిరునాళ్ళు
నెయ్యి చెక్కీలు తాటితేగలు
ఇంకా చాలా గుర్తుకొస్తున్నాయి
GOVIND
”
59
More telugu quote from arji.govindamu teacher
Similar telugu quote from Abstract
Download StoryMirror App