మనిషి రూపం క్రమంగా
రూపాంతరం చెందుతుంది
అంతరాలు అంతరంగాలు లా
ARJI.GOVIND
వెళ్ళు వెల్లెళ్ళు మళ్ళా వెళ్లు
కొల్లగొట్టి వెళ్లకు కల్లోలం చేయకు
ARJI.GOVIND
నవ్వుకి లాఫింగ్ కెమిస్ట్రీ
ఉన్నట్లే లవ్వుకి ఉండట్లే
ARJI. GOVIND
ఊల లాల ఊలాల
ల లో ఎన్ని లుకలుకలు
ARJI. GOVIND
నీవు విసిరిన వలపు వలలో
చిక్కుకొన్నాను
చుక్కలు చూస్తున్నాను
ARJI.GOVIND
వెలుగుకోసం ఎదురుచూసేముందు
చీకటిని ఎదుర్కోవాలి
ARJI. GOVIND
జీవితంలో అత్యాశ కు ఆశపడితే
అనర్థాలు జీవితాన్ని అతలాకుతలం
చేస్తాయి అల్లాడించేస్థాయి
తెలిసి చేసినా తెలియక చేసినా
SHOOT THE GOAL WITH THOUGHT
BEET THE HEAT WITH SHOT
రేణువంత తల ఉన్న చీమకి ఒక గమ్యం ఉంది
అంతులేనంత మేధ ఉన్న నీకెంత ఉండాలి గమ్యం
ARJI.GOVIND