@brt668lv

arji.govindamu teacher
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

51
Posts
5
Followers
2
Following

teacher....

Share with friends
Earned badges
See all

మనిషి రూపం క్రమంగా రూపాంతరం చెందుతుంది అంతరాలు అంతరంగాలు లా ARJI.GOVIND

వెళ్ళు వెల్లెళ్ళు మళ్ళా వెళ్లు కొల్లగొట్టి వెళ్లకు కల్లోలం చేయకు ARJI.GOVIND

నవ్వుకి లాఫింగ్ కెమిస్ట్రీ ఉన్నట్లే లవ్వుకి ఉండట్లే ARJI. GOVIND

ఊల లాల ఊలాల ల లో ఎన్ని లుకలుకలు ARJI. GOVIND

నీవు విసిరిన వలపు వలలో చిక్కుకొన్నాను చుక్కలు చూస్తున్నాను ARJI.GOVIND

వెలుగుకోసం ఎదురుచూసేముందు చీకటిని ఎదుర్కోవాలి ARJI. GOVIND

జీవితంలో అత్యాశ కు ఆశపడితే అనర్థాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి అల్లాడించేస్థాయి తెలిసి చేసినా తెలియక చేసినా

SHOOT THE GOAL WITH THOUGHT BEET THE HEAT WITH SHOT

రేణువంత తల ఉన్న చీమకి ఒక గమ్యం ఉంది అంతులేనంత మేధ ఉన్న నీకెంత ఉండాలి గమ్యం ARJI.GOVIND


Feed

Library

Write

Notification
Profile