STORYMIRROR

ఊగిసలాడే...

ఊగిసలాడే మనసు, ఊహల్లో తేలే మనసు, కన్నీటి చుక్కకే కరిగే మనసు, దూది పింజలా తేలిపోయే మనసు, సంతోషంతో హాయిగా ఎగిరే మనసు!! అన్నింటికన్నా బరువైనది, విలువైనది.

By Chandini Balla
 235


More telugu quote from Chandini Balla
13 Likes   0 Comments