STORYMIRROR

తెల్లవారింది...

తెల్లవారింది!! కొత్త స్వప్నం చూడమని.. మనసును ఆనందించమని.. మమతలు పంచమని.. బంధాలు అనుబంధాలు కలుపుకోమని.. ఆత్మీయతతో మెలగమని.. రోజు తెల్లవారుతుంది అని హాయిగా గడపమని సరి కొత్తగ తూగమని శుభ శుభోదయం..అనుబంధ అనురాగమా. ప్రియ నేస్తమా💐💐

By Pokala Radhika
 299


More telugu quote from Pokala Radhika
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments