చిరు దీపమా చిన్నగా వెలుగుతూనే చిమ్మ చీకటిని దూరం చేస్తూ మా మనసులను దోచుకునే అద్భుతాల వెలుగుల వెన్నలమ్మ *దీపావళి* గా మా నట్టింట్లో చేరి మమ్మల్ని మురిపించి.. మైమరపించే మెరుపువునీవమ్మ లక్ష్మిదేవమ్మ . రాధిక పోకల*కారుణ్య*
రోజు నిన్నే మననం చేసుకుంటూ నే ఉన్న ఎందుకు అంటే అన్ని జన్మలు ధన్యం కావాలని ఇలా నీ ప్రేమలోనే... ఇలానే ఉండాలని.. సర్వదా ఆ సర్వేశ్వరున్ని..ప్రార్థిస్తున్నా. రాధిక*కారుణ్య*
చలి పులి గాలి చుట్టూ ముట్టి మనిషిని... ఇంటి నుండి బయటకి రావాలి అంటే నిండ ముసుగు వేసేలా చేస్తుంది. మనిషి బలం ఏది అంటూ ప్రశ్నిస్తూ? రాధిక*కారుణ్య*