సినిమా ఒక...

సినిమా ఒక రంగుల ప్రపంచం, అదొక మాయా లోకం. సినిమాలని చూసి జనం అనుకరిస్తున్నారు అంటారు జనాల నుండే సినిమా కథలు పుడతాయని వారంటారు రెండూ ఒకదానినొకటి చూసి నేర్చుకుంటాయన్నది నిజం

By Venkata Rama Seshu Nandagiri
 55