నేను రిటైర్డు హిందీ మరియు సంస్కృత భాషలలో టీచర్ ని. మాది వైజాగ్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాం. నాకు ఇద్దరమ్మాయిలు. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు
Share with friends
సముద్రం ఒడ్డున అలలతో హోరెత్తిస్తుంది. కానీ లోన బడబాగ్ని రగులుతున్నా మధ్య భాగంలో ప్రశాంతతను కలిగి ఉంటుంది
ప్రభుత్వ హెచ్చరిక మద్యపానం ఆరోగ్యానికి హానికరం సారాయి దుకాణాలకు మరి ప్రభుత్వమే ఇస్తుంది అనుమతి పత్రం