STORYMIRROR

ప్రస్తుతం......

ప్రస్తుతం...... మన సమాజంలో ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజినీర్ అవుతున్నాడు , నటుడి కొడుకు నటుడు అవుతున్నాడు కానీ మన ఆకలి తీర్చే రైతు కొడుకు మాత్రం రైతు అవ్వడం లేదు ........ ఎందుకంటే ఈ సమాజం మన సంపాదన చేసే వృత్తినీ బట్టి మనకి గౌరవం ఇస్తుంది......కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం విలువ ఇవ్వటం లేదు

By Sai Chennareddy
 80


More telugu quote from Sai Chennareddy
0 Likes   0 Comments