“
ప్రపంచం లో అన్ని అర్థం చేసుకుంటాం విలువైనవి అనుకుంటాం కానీ ఒక ఆడదాని బాధ, భావాలు తప్ప ఎందుకంటే పడుంటుంది కదా అనే చులకన, లోకువ మనకి స్త్రీ గొప్ప అని ఒప్పుకోడానికి అహం అడ్డు మనకి ఎక్కడ నిన్ను దాటి ముందుకెళిపోతుందో అనే భమం
అందుకే కాస్త ఎదిగే సరికి మచ్చ
”