“
పరిస్థితులని వదిలేసి పారిపోయే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు...అలాగే పరిస్థితులని ఎదిరించి నిలబడే వాళ్ళని కూడా ఎవ్వరూ ఆప లేరు...ప్రతి మనిషీ దృష్తి పెడితే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు...పారిపోయే వాడు ఆత్మ స్థైర్యం పొంది పరిస్థితులను ఎదుర్కోగలుగుతాడు...ఈ సృష్టి లో అదే విజయ రహస్యం
”