“
పొలం గట్టున ఉన్న చెట్టుకు ఊయల ఊగుతున్నాడు
కూర్చోని కాదు మెడకు కట్టుకొని వేలాడుతూ.,
కాసింత నీడలో నిదురపోతున్నాడు
అలసట చెంది కాదు విరక్తి చెంది
శాశ్వతంగా నిదురపోతున్నాడు.,
నేడు రైతన్నపై చూసే చిన్న చూపే రేపటి అన్నమో రామచంద్ర అని అలమటించే రోజులకు నాంది..
”