STORYMIRROR

ఫోన్...

ఫోన్ కనిపెట్టారు, దూరంగా ఉన్నవారిని మాటల ద్వారా దగ్గర చేశారు. ఇంటర్నెట్ కనిపెట్టారు,సందేశాలు ఒకచోటు నుండి ఇంకొక చోటికి చేరే సమయాన్ని తగ్గించేశారు. కానీ ఈ రెంటినీ కలిపాకనే వచ్చింది అసలు చిక్కు... మనుషులు దగ్గర ఉన్నా కూడా మనసుల మధ్య దూరం పెరిగింది. కాలం ఎంతున్నా జ్ఞాపకాల చిక్కదనం పలుచబడింది.

By వెంకట సాయి కిరణ్ సుద్దపల్లి
 104


More telugu quote from వెంకట సాయి కిరణ్ సుద్దపల్లి
1 Likes   0 Comments
2 Likes   1 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments

Similar telugu quote from Tragedy