"నవమాసాల...

"నవమాసాల పురిటి నొప్పుల ప్రసవ వేదన బాధను మరిచి, బాధ్యతగా భరించి, నిన్ను ఈ సృష్టికి పరిచయం చేసి, నీ రోదన విన్న ఆ క్షణం .. అప్పటివరకు తన మనసు మాటున ముడివేసుకున్న దుఃఖాన్ని, కొండంత సంతోషంతో జయించి, తన తడిసిన కనుల ద్వారా ధారగ జారిన ఆ ఆనంద భాష్పాల, తన మురిసిన పెదవుల పై పూసిన ముసి ముసి నవ్వుల పువ్వులే కదా మాతృత్వం"

By SATYA PAVAN GANDHAM
 65


More telugu quote from SATYA PAVAN GANDHAM
0 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments