STORYMIRROR

నమ్మకం...

నమ్మకం అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేదో, లేదా ఒకళ్ళు ఎక్కిస్తే పోయేదో కాదు. నమ్మకం అనేది మన బట్టి, మన నడవడికను బట్టి కలిగే ఒక అద్భుతమైన ఆలోచన. అది నీ అంతటా నువ్వు గెలుచుకున్న రోజు ఎన్ని అవరోధాలు ఎదురైన కూడా ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది.

By Rajvioranveshitha Author
 18


More telugu quote from Rajvioranveshitha Author
0 Likes   0 Comments