STORYMIRROR

మనకు...

మనకు జ్వరమొస్తే అమ్మ నిద్రపోదు మనకు గాయమైతే అమ్మ కళ్ళలో నీళ్లు వస్తాయి కానీ అమ్మకు జ్వరమొచ్చినా, వేలుతెగినా కనీసం మనకు తెలియనివ్వదు అమ్మంటే అంతే కీరిటం లేని దేవత!!

By RAMESH B L N
 355


More telugu quote from RAMESH B L N
1 Likes   0 Comments
2 Likes   0 Comments
19 Likes   0 Comments
22 Likes   0 Comments
23 Likes   0 Comments