RAMESH B L N
Literary Captain
AUTHOR OF THE YEAR 2021 - WINNER

138
Posts
52
Followers
2
Following

Engineer by Profession , Writer by Hobby. ShareChat Dronacharya award winner for literatue and education from ShareChat, poetry competition winner conducted by Helo App. Comedy Star and Mega Star(literature) contest winner conducted by ShareChat..

Share with friends
Earned badges
See all

కలలకు రెక్కలు తొడిగే కంటే ముందు శ్రమకు చెప్పులు తొడుగు.. చూపు ఆకాశం వైపు ఉండడం తప్పు కాదు కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం!!

మనసులో ఏది ఉన్నా బయటకు పంపేయ్ విషం ఉంటే కక్కెయ్ మంచి ఉంటే పంచేయి

మనం తింటే తన కడుపు నింపుకొనే మన కష్టానికి తన కళ్ళు నింపుకొనే ఒకే ఒక వ్యక్తి AMMA

పిల్లలకు లాల పోసి, పౌడరద్ది, దృష్టి చుక్క పెట్టి పాలు పట్టి, బజ్జో పెట్టక కానీ అమ్మకు తన ఆకలి గుర్తుకురాదు!!

అమ్మ లాలన కంటే స్వచ్ఛమైనది అమ్మ దీవెన కంటే శక్తివంతమైనది వేరొకటి లేదు

చిన్నప్పుడు అమ్మ కొంగు గాయానికి కట్టు అయ్యేది భయానికి తెర అయ్యేది ఎండకు నీడయ్యేది... అమ్మ కట్టే చీర కొంగే అంత రక్షణ కల్పిస్తే ఇక అమ్మ మనకు ఎంత రక్షణ కల్పించివుండాలి!!

పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ ప్రేమను త్రెంచుకున్నా అమ్మ ప్రేమించడం మానదు..

మనం విసుక్కున్నా, కసురుకున్నా మన బంగారు భవిత కోసం ప్రతిరోజు మనల్ని నిద్దురలేపే అలుపెరుగని Alarm "అమ్మ"

అంతం లేనిది అనంతం అయితే అంతకంటే అనంతమైనది "అమ్మ ప్రేమ"


Feed

Library

Write

Notification
Profile