STORYMIRROR

మన దగ్గర...

మన దగ్గర లేని, ఎదుటి వారి దగ్గర ఉండే ఎంత తక్కువ విలువైనదైనా వెంటనే గుర్తిస్తాము. కానీ మన దగ్గర ఉండి, ఎదుటి వారి దగ్గర లేని ఎంత విలువైన దానిని అయినా మనం ఎప్పటికి గుర్తించం. దేని విలువైనా మనకు దొరకక ముందు గాని, పోగొట్టుకున్న తర్వాత గాని తెలుసుకోము.

By R UMA Devi
 150