STORYMIRROR
కన్నీటి...
కన్నీటి కడలిలో...
కన్నీటి...
“
కన్నీటి కడలిలో కదిలే కెరటాలు..
గుండె లోతుల్లోని గాయాల ప్రతిధ్వనులు!
ఒడ్డుకు చేరితే తీరుతుందనుకున్న ఆవేదన,
మళ్ళీ వెనక్కి లాగే విధి రాతల సుడిగుండం.
”
More telugu quote from Midhun babu
Download StoryMirror App