STORYMIRROR
కలలు కల్లలై...
కలలు కల్లలై...
కలలు...
“
కలలు కల్లలై నాయని కళ్ళు మూసుకుని కూర్చో వద్దు
విధి ఎన్నెన్నో ఆటంకాలు, అడ్డంకులు సృష్టించడం కద్దు
కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవాలి
అందుకై శ్రమించాలి, చేతనైనంత గా ప్రయత్నించాలి
”
99
More telugu quote from Venkata Rama Seshu Nandagiri
Similar telugu quote from Abstract
Download StoryMirror App