STORYMIRROR
కావ్...
కావ్ కావ్ మని...
కావ్ కావ్...
“
కావ్ కావ్ మని కాలువలో
కాకిపిల్ల ఒకటే గోల
నాలుగైదు కాకులు దానిచుట్టూ
తిరుగుతూ అరుపులు
ఎలాగైనా బయటకు తీయాలని
ప్రాణాన్ని నిలపాలని, లోకులు
చూస్తున్నారు వెళుతున్నారు
ఒకరు ముందుకురాలేదు కరుణతో
కాకులకు బయపడా, కరుణ కొరవోడా
పదేళ్ల పిల్లాడు దూకాడు గోల ఆగింది
”
116
More telugu quote from arji.govindamu teacher
Similar telugu quote from Abstract
Download StoryMirror App