STORYMIRROR

జీవితమనే...

జీవితమనే విశాల సాగరం లో... కలలనే అనంతమైన నీటి బిందువులు... ఆవిరిగా మారి ఆకాశానికి సాగేను.. మేఘంలా మారి గాలిలో తిరిగేను... చినుకుగా మారి నేలను తాకేను... వరదలా మారి మరలా సాగరాన్ని చేరెను.

By SATYA PAVAN GANDHAM
 50


More telugu quote from SATYA PAVAN GANDHAM
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Drama