STORYMIRROR

ఈ జీవిత...

ఈ జీవిత పయనంలో ఎందరినో కలుస్తాం కొదరిని మర్చిపోతాం మరికొందరిని విడిచి పోతాం జీవిత చరమాంకంలో ఎన్నెన్నో మధుర స్మృతులు కొన్ని మధుర మైనవి మరి కొన్ని మరపు రానివి అయినా కాలచక్రం ఆగదు మనకోసం ఎవరూ ఆగర ఇదే జీవిత పరమార్ధం ఇదే జీవన రహస్య ఇదే జీవిత గమ్యం

By Venkata Rama Seshu Nandagiri
 148


More telugu quote from Venkata Rama Seshu Nandagiri
17 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Abstract