“
గంభీరంగా ఉన్నంత మాత్రాన కోపంగా ఉన్నట్లు కాదు..
సంతోషంగా ఉన్నంత మాత్రాన లోపల బాధలు లేవని కాదు..
టెన్షన్లో ఉన్నంత మాత్రాన భయపడుతున్నట్లు కాదు...
ప్రేమతో దగ్గరకు తీయనంతా మాత్రాన ప్రేమ లేదని కాదు..
ఒకసారి ఓడినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదు
:అభిరామ్
”