STORYMIRROR

గాజు బొమ్మ...

గాజు బొమ్మ అందంగా ఉంటుంది చేయి జారితే ముక్కలై పోతుంది ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే మనం తొందరపడి.. ఎదుటివారితో మాట జారితే చాలు బంధం కూడా గాజు బొమ్మలా ముక్కలై పోతుంది......

By omkareswari gaddam
 30


More telugu quote from omkareswari gaddam
0 Likes   0 Comments
0 Likes   0 Comments