STORYMIRROR

ఎగసిపడే...

“ ఎగసిపడే అలలవంటి కష్టాలను చూసి వెనుదిరిగితే!, అందమైన సముద్రతీరమంటి జీవితాన్ని ఆస్వాదించడం కోల్పోతావు!. ఒక్కసారి ధైర్యంగా ముందడుగు వేసి వాటిని మరిచిచూడు, అలలను సైతం చెదరగొట్టే స్థైర్యం నీకొస్తుంది!! ఒంటరివి అనుకోకు జంటగా నీ ఆత్మవిశ్వాసం ఉంది మరవకు.!! ”

By స్వాతి సూర్యదేవర
 44


More telugu quote from స్వాతి సూర్యదేవర
0 Likes   0 Comments
0 Likes   0 Comments
15 Likes   0 Comments
118 Likes   0 Comments
13 Likes   0 Comments