STORYMIRROR

అత్యంత...

అత్యంత విశాలమైనది ఇహలోక సంసారం, కుటుంబం అందున ఒక చిన్నపాటి సంసారం, తల్లితండ్రులు సంతతికి ఇచ్చెను ప్రేమ అపారం, వారి నుండే ముందుగా లభించెను ప్రతి సంస్కారం ||

By Raja Sekhar CH V
 115